దైవప్రవక్త ముహమ్మద్(ﷺ) మరణానికి (కొంత కాలం) ముందు వరకూ ఆయనపై దేవుడు అప్పుడప్పుడూ తనవాణి (వహీ)ని అవతరింపజేసేవాడు. అయితే మరణ కాలం సమీపించినప్పుడు మాత్రం మునుపటికన్నా చాలా ఎక్కువగా దైవప్రవక్త ముహమ్మద్(ﷺ) పై దైవవాణి అవతరించింది.
(సహీహ్ బుఖారీలోని 'దివ్య ఖుర్ఆన్ ఘనతా విశిష్టతల' ప్రకరణంలోనూ, ఇంకా సహీహ్ ముస్లింలోని వ్యాఖ్యానాల ప్రకరణం ఆరంభంలోనూ ఈ హదీసు పొందుపరచబడి ఉంది.)
భావం:-
దైవప్రవక్త ముహమ్మద్(ﷺ)
గారి జీవితంలోని ఆఖరి దినాల్లో ఎక్కువగా వహీ (దైవవాణి) అవతరించడం, త్వరలోనే దైవప్రవక్త ముహమ్మద్(ﷺ) ఇహలోకాన్ని వీడిపోనున్నారన్న దానికి నిదర్శనం.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
Assalaamualaikum Wa Rahmatullahi Wa Barakatuhu